Dr. Prasanna

చెప్పుల్లో డ్ర‌గ్స్ స‌ప్ల‌య్‌.. ప్ర‌ముఖ‌ కార్డియాల‌జిస్ట్ అరెస్ట్‌

చెప్పుల్లో డ్ర‌గ్స్ స‌ప్ల‌య్‌.. ప్ర‌ముఖ‌ కార్డియాల‌జిస్ట్ అరెస్ట్‌

హైదరాబాద్‌ (Hyderabad)లోని కొంపల్లి (Kompally)లో మల్నాడు రెస్టారెంట్‌ (Malnadu Restaurant)ను కేంద్రంగా చేసుకొని జరుగుతున్న డ్రగ్ రాకెట్‌ (Drug Racket)ను తెలంగాణ (Telangana) ఈగల్ యాంటీ-నార్కోటిక్స్ (Eagle Anti-Narcotics) టీమ్ (Team) ఛేదించింది. ...