Domestic Violence
అమానుషం.. కట్నం కోసం కోడలికి హెచ్ఐవీ ఇంజెక్షన్!
అడిగినంత అదనపు కట్నం ఇవ్వలేదన్న కోపంతో నమ్మి వచ్చిన కోడల్ను అత్తింటివారు అతికిరాతకంగా బలిగొన్నారు. ఆమెకు బలవంతంగా హెచ్ఐవీ బాధితుడికి ఇచ్చే ఇంజెక్షన్ చేయించి ప్రాణం తీశారు. ఈ అమానుష ఘటన ఉత్తరప్రదేశ్ ...