Domestic Abuse Awareness
‘ప్రకాశం’లో దారుణం.. భార్యను కట్టేసి చిత్రహింసలు పెట్టిన భర్త అరెస్ట్
కట్టుకున్న భార్య (Wife)ను తాళ్లతో కట్టేసి బెల్ట్ (Belt)తో అత్యంత దారుణంగా కొడుతూ, వెన్ను విరిచి కాళ్లతో తన్నుతూ చిత్రహింసలకు గురిచేసిన ఘటన యావత్ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. బెల్ట్ దెబ్బల ...






