Director Interview

'ఆ టైమ్‌లో ప్రభాస్ ఒక్కడే నాకు సపోర్ట్‌గా నిలిచాడు'

‘ఆ టైమ్‌లో ప్రభాస్ ఒక్కడే నాకు సపోర్ట్‌గా నిలిచాడు’

“నాకు దర్శకత్వం వహించిన ‘పక్కా కమర్షియల్‌’ (Pakka Commercial) సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. దీంతో మా కాంబినేషన్‌లో (ప్రభాస్–మారుతి) మూవీ అనుకున్న ప్రొడ్యూసర్ డ్రాప్ అయ్యారు. కానీ, అలాంటి టైమ్‌లో నాకు ...