News Wire
-
01
ఏపీలో సర్ గడువు పెంపు
ఈనెల 10 వరకు సర్ గడువు పెంచిన ఎస్ఈసీ. క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారానికి అక్టోబర్ 5 వరకు అవకాశం. 9న తుది జాబితా
-
02
హైకోర్టు కు HYDRAA కమిషనర్
HYDRAA కమిషనర్ హైకోర్టును ఆశ్రయించారు.. సింగిల్ జడ్జి ఆదేశాలపై అప్పీల్.
-
03
ఏపీలో వర్షాభావం
ఏపీలో 45% వర్షపాతం లోటు.. ఖరీఫ్ సాగుపై ప్రభావం.
-
04
నేపాల్‌లో వరద బీభత్సం
భారీ వరదల్లో మృతుల సంఖ్య 987 మందికి చేరింది.. 4 వేల మందికి పైగా గల్లంతు.
-
05
సుభాష్ చంద్రకు NCLT షాక్
రూ.22,006 కోట్ల క్లెయిమ్‌లపై రూ.6.25 కోట్ల రీపేమెంట్ ప్లాన్‌కు స్టే.. కేసును మళ్లీ విచారించనున్న ప్రత్యేక బెంచ్.
-
06
నల్లగొండలో తీవ్ర ఉద్రిక్తత
మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంప్ కార్యాలయంపై బీజేపీ దాడి. కోడిగుడ్లు, టమాటా లతో దాడి చేసిన బీజేపీ నాయకులు
-
07
టాలీవుడ్ లవ్ బర్డ్స్
కిరవాణి కొడుకు కాలబైరవతో తన ప్రేమ విషయాన్ని ప్రకటించిన బలగం హీరోయిన్ కావ్య. ఇన్‌స్టా వేదికగా ఫొటోలు రిలీజ్ చేసిన కావ్య, బైరవ
-
08
రైలు ఢీకొని ముగ్గురు ఏపీ వాసులు మృతి
కర్ణాటకలో దొడ్డబల్లాపుర రైల్వేస్టేషన్ వద్ద ట్రాక్ దాటుతుండగా ప్రమాదం. హిందూపురానికి చెందిన ఇర్ఫాన్ (46), రుకయ్యా (13), రాకియా (8) మృతి.
-
09
ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన
రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల దగ్గర ఏపీజేఏసీ అమరావతి నిరసన. మా డబ్బులు మాకివ్వండి నినాదంతో ఉద్యోగుల ర్యాలీలు
-
10
ఏనుగుల బీభత్సం
మన్యం జిల్లా భామినిలో ఏనుగుల మంద బీభత్సం. మొక్కజొన్న, చెరుకు పంటలను ధ్వంసం చేసిన ఏనుగులు






భారతీయ జర్నలిస్టులకు అరుదైన గుర్తింపు
పాత్రికేయ రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే పులిట్జర్ పురస్కారం (Pulitzer Prize) ఈ ఏడాది ఇద్దరు భారతీయ జర్నలిస్టులను వరించింది. డిజిటల్ యుగంలో పొంచి ఉన్న ముప్పులను, సైబర్ నేరాల వెనుక ...