digital media laws

18 OTTలను బ్లాక్ చేసిన కేంద్రం.. అసభ్య కంటెంట్‌పై చర్యలు

18 OTTలను బ్లాక్ చేసిన కేంద్రం.. అసభ్య కంటెంట్‌పై చర్యలు

అసభ్య, అశ్లీల కంటెంట్‌ను ప్రమోట్ చేస్తున్న 18 OTT ప్లాట్‌ఫార్మ్‌లను బ్లాక్ చేసినట్లు పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం IT నిబంధనల ఉల్లంఘనపై తీసుకున్న కఠిన చర్య అని వెల్లడించింది. ...