Diarrhea Cases

విజయవాడను వ‌ణికిస్తున్న డయేరియా.. ఆర్.ఆర్.పేటకు మంత్రులు

విజయవాడను వ‌ణికిస్తున్న డయేరియా.. ఆర్.ఆర్.పేటకు మంత్రులు

విజయవాడ (Vijayawada) న్యూ రాజరాజేశ్వరిపేట (New Rajarajeswaripeta)లో డయేరియా (Diarrhea) కేసులు (Cases) అక్క‌డి స్థానికుల‌ను వ‌ణికిస్తున్నాయి. రోజురోజు కొత్త కేసులు పెరిగిపోతుండ‌టంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. న్యూరాజ‌రాజేశ్వ‌రి పేట‌లో ఏర్పాటు చేసిన ...