Dharamsthala
ధర్మస్థలలో భయానక దృశ్యాలు.. బయటపడుతున్న ఎముకలు, పుర్రె
By TF Admin
—
కర్ణాటక (Karnataka)లోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల (Dharmasthala) పరిధిలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు (sanitation Worker) చేసిన సంచలన ఆరోపణల నేపథ్యంలో, ప్రత్యేక దర్యాప్తు బృందం ...