Dhaka Riots
ఢాకాలో అల్లర్లు.. షేక్ ముజిబుర్ నివాసానికి నిప్పు
బంగ్లాదేశ్ మరోసారి తీవ్ర అల్లర్లకు వేదికైంది. మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి, బంగ్లాదేశ్ వ్యవస్థాపక నేత షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసాన్ని నిరసనకారులు దహనం చేశారు. ఢాకాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ...