Devotees outrage
తిరుపతిలో మహాపచారం.. ఆలయ గోపురంపై మందుబాబు హల్‌చల్
ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాత గాంచిన తిరుపతి నగరంలో మహా అపచారం చోటుచేసుకుంది. తిరుపతి పవిత్రతను కుదిపేసే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో చోటు చేసుకున్న ఘటన తీవ్ర ...






