DevoteeClash
తిరుమలలో క్యూలైన్‌లో ఘర్షణ.. భక్తులకు రక్తగాయాలు
ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో భక్తుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. కూర్చునే స్థానం విషయంలో జరిగిన వివాదం కాస్తా దాడికి దారితీసింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు తిరుమల శ్రీవారి ...