Devineni Uma
విజయవాడకు సీఎం రేవంత్.. ఎందుకంటే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు విజయవాడలో ప్రత్యేకంగా పర్యటించనున్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు, తన సన్నిహితుడు దేవినేని ఉమ మహేశ్వరరావు కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనడం కోసం ఆయన ఇవాళ ఉదయం ...