Demolition Drive

భవానీపురం ఫ్లాట్స్ బాధితులకు వైఎస్ జ‌గ‌న్ భ‌రోసా..

భవానీపురం ఫ్లాట్స్ బాధితులకు వైఎస్ జ‌గ‌న్ భ‌రోసా..

విజ‌య‌వాడ భ‌వానీపురంలో 25 ఏళ్లుగా నివాసం ఉంటున్న 42 ఫ్లాట్స్ య‌జ‌మానులు ఒక్క‌సారిగా రోడ్డున ప‌డ్డారు. భారీ బందోబ‌స్తు న‌డుమ జేసీబీలు, బుల్డోజ‌ర్ల‌లో 42 నిర్మాణాల‌ను కూల్చివేయ‌డంతో నిరాశ్ర‌యులుగా మారారు. 25 ఏళ్లుగా ...