Delhi Tremors

Earthquake : ఆఫ్ఘాన్‌లో భూకంపం.. ఢిల్లీని తాకిన‌ ప్రకంపనలు

Earthquake : ఆఫ్ఘాన్‌లో భూకంపం.. ఢిల్లీని తాకిన‌ ప్రకంపనలు

ఆఫ్ఘానిస్థాన్‌ (Afghanistan) హిందూకుష్ ప్రాంతంలో బుధవారం భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలు (Richter Scale)పై దీని తీవ్రత 6.9గా నమోదు అయినట్లు యూరోపియన్ మెడిటేరియన్ సిస్మాలజీ సెంటర్ (EMSC) వెల్లడించింది. ...