Delhi Economy
ఇండిగో విమానాల సంక్షోభం.. ఢిల్లీకి రూ.1,000 కోట్ల నష్టం
ఇండిగో విమానయాన (IndiGo Airlines) సంస్థలో వరుసగా పదో రోజు కూడా వందలాది విమానాలు రద్దు (Flights Cancellation), డిలే (Delay) సమస్యతో ఢిల్లీ (Delhi) ఆర్థిక వ్యవస్థ (Economy) తీవ్రంగా దెబ్బతింది. ...






