Defection MLAs Case
కాంటెంప్ట్‌కు సిద్ధంగా ఉండండి.. తెలంగాణ స్పీకర్‌పై సీజేఐ సీరియస్
తెలంగాణ (Telangana)లో ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం మరోసారి సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి (B.R. Gavai) కీలక వ్యాఖ్యలు చేసి రాజకీయ వర్గాల్లో సంచలనం ...






