Death Toll 56

శ్రీలంకలో 'దిత్వా' తుఫాను.. 56 మంది మృతి

శ్రీలంకలో ‘దిత్వా’ తుఫాను.. 56 మంది మృతి

శ్రీలంకలో ‘దిత్వా’ తుఫాను తీవ్ర బీభత్సం సృష్టించింది. ఈ తుఫాను ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసి, అనేక ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. ముఖ్యంగా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు ...