Dawaat
తెలంగాణ ప్రజలకు దిల్‌రాజు క్షమాపణలు
నిజామాబాద్‌లో జరిగిన సంక్రాంతికి వస్తున్నాం ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలపై దిల్‌రాజు క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. విక్టరీ వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి ...