Dating
తండ్రి రూట్‌లో కూతురు.. రెండేళ్ల చిన్నవాడితో సారా ప్రేమ!
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రేమ కథ చాలామందికి తెలిసిందే. తనకంటే రెండేళ్లు పెద్దదైన అంజలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 1990లో మొదటిసారి ఎయిర్‌పోర్ట్‌లో కలుసుకున్న వీరిద్దరూ 1995లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ...