Dasara Navaratri
దుర్గమ్మను దర్శించుకున్న ఉపరాష్ట్రపతి
దేశ ఉపరాష్ట్రపతి (Vice President) సీపీ రాధాకృష్ణన్ (C.P.Radhakrishnan) కుటుంబ సమేతంగా విజయవాడ (Vijayawada) శ్రీకనకదుర్గ (Sri Kanaka Durga) అమ్మవారిని దర్శించుకున్నారు. దుర్గమ్మ ఆలయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతికి అర్చకులు పూర్ణకుంభంతో ఘన ...






