Dance Video
‘తండేల్’ టీమ్ హంగామా.. చందూ, డీఎస్పీ స్టెప్పులు వైరల్
నాగచైతన్య – సాయిపల్లవి జంటగా చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ‘తండేల్’ (Thandel) సినిమా విడుదలకు సిద్ధమైంది. రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రానికి ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే ...






