Dalit Protest
అవమానం.. అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ
ఆంధ్రప్రదేశ్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల గాంధీ కాలనీలో అంబేద్కర్ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు చెప్పులు ...







