Cyber Security Student
గుండెపోటుతో మరో బీటెక్ విద్యార్థి మృతి
ఇటీవల కార్డియాక్ అరెస్ట్‌తో యువత మరణాలు ఎక్కువైపోయాయి. వరుస మరణాలు యుక్త వయసు వారిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా మేడ్చల్ (Medchal) జిల్లా గుండ్లపోచంపల్లి (Gundlapochampally) మండలంలోని కండ్లకోయ (Kandlakoya) లో ఉన్న ...