Cyber Crime Job Offer
ఐబొమ్మ రవికి సైబర్ క్రైమ్ బంపర్ ఆఫర్!
By TF Admin
—
పైరసీ కేసులో అరెస్టై జైలు జీవితం గడుపుతున్న ఐబొమ్మ రవి విషయంలో విచారణలో భాగంగా కీలక విషయాలు బయటపడుతున్నాయి. రవికున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని గుర్తించిన కొంతమంది ఉన్నతాధికారులు, అతనికి సైబర్ క్రైమ్ విభాగంలో ...






