Customs Clearance

కాకినాడ నుంచి పశ్చిమ ఆఫ్రికాకు బ‌య‌ల్దేరిన‌ ‘స్టెల్లా ఎల్‌’

కాకినాడ నుంచి పశ్చిమ ఆఫ్రికాకు బ‌య‌ల్దేరిన‌ ‘స్టెల్లా ఎల్‌’

55 రోజులుగా కాకినాడ తీరంలో నిలిచిపోయిన ‘స్టెల్లా ఎల్‌’ నౌక ఎట్టకేలకు మోక్షం ల‌భించింది. ఈరోజు తెల్లవారుజామున నౌక పశ్చిమ ఆఫ్రికా తీరంలోని బెనిన్‌ దేశ వాణిజ్య కేంద్రం కొటోనౌ పోర్టుకు బయలుదేరింది. ...