Crop Selection
‘నేను చెప్పాను కానీ, మీరు ఫాలో కాలేదు’ – యూరియాపై సీఎం రియాక్షన్
సచివాలయంలోని కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు యూరియా సమస్యపై స్పందించారు. యూరియా కోసం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అంగీకరించిన ఆయన, సరైన ప్రణాళిక లేకపోవడమే సమస్యకు కారణమని వ్యాఖ్యానించారు. “మనం మేనేజ్ చేయలేకపోతున్నాం. ...