Crime Updates.
మదనపల్లి చిన్నారి హత్యాచారం కేసు.. చెరువులో శవంగా కులవర్ధన్ (Video)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మదనపల్లిలో చోటుచేసుకున్న 7 ఏళ్ల చిన్నారి హత్యాచారం ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ కేసులో నిందితుడిగా గుర్తించిన కులవర్ధన్ మృతదేహం చెరువులో లభించడం మరో మలుపు తీసుకుంది. మదనపల్లిలోని ...






