Crime Spree Karnataka
నిన్న బీదర్, నేడు మంగళూరు.. కర్ణాటకలో బ్యాంకు దోపిడీ కలకలం
కర్ణాటకలో (Karnataka) వరుసగా జరుగుతున్న దొంగతనాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిన్న బీదర్‌లో జరిగిన ఘోరమైన ఏటీఎం దోపిడీ నుంచి తేరుకోకముందే, తాజాగా మంగళూరులో (Mangalore) మరో దారుణమైన బ్యాంకు దోపిడీ జరిగింది. ...






