Crime Alert
విశాఖలో మరో దారుణం.. మతిస్థిమితం లేని మహిళపై..
విశాఖపట్నం (Visakhapatnam) లో మహిళలు, యువతులపై జరుగుతున్న వరుస సంఘటనలు స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. మధురవాడ (Madhurawada) లో బుధవారం సాయంత్రం ప్రేమోన్మాది కత్తితో తల్లీకూతుళ్లను విచక్షణారహితంగా దాడి చేసిన గంటల వ్యవధిలోనే ...