Cricket Stadium

భారీ స్టేడియం.. విశాఖకు దూరం

భారీ స్టేడియం.. విశాఖకు దూరం

దేశంలోనే అతిపెద్ద స్టేడియం విశాఖ‌ప‌ట్ట‌ణానికి దూరం అవుతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఆర్థికంగా, అభివృద్ధిప‌రంగా కాస్త పేరున్న విశాఖ‌ న‌గ‌రంలో నిర్మించాల్సిన దేశంలోని సెకండ్‌ లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం గ్రేట‌ర్ వైజాగ్‌ను విడిచి వెళ్లిపోతోంది. ...