cricket records
Ind vs Aus : నేడు కంగారూలతో కీలక సమరం
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో నేడు కీలక సమరం జరగనుంది. దుబాయ్ వేదికగా భారత్- ఆస్ట్రేలియా(India Vs Australia) జట్లు తలబడనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025(ICC Champions Trophy 2025) సెమీ ఫైనల్ మ్యాచ్ ...
శ్రేయస్ వరల్డ్ రికార్డు.. అరుదైన ఘనత
నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ ఓ అరుదైన రికార్డును సాధించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి 50 కంటే ...
చరిత్ర సృష్టించిన క్రికెటర్ గొంగడి త్రిష
తెలంగాణ రాష్ట్రం భద్రాచలం ప్రాంతానికి చెందిన గొంగడి త్రిష (Gongadi Trisha) అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించింది. మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో, తొలి సెంచరీ కొట్టిన బ్యాటర్‌గా ...
44 బంతుల్లో 144 పరుగులు.. ఏబీడీ సంచలన ఇన్నింగ్స్‌కు పదేళ్లు
సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ తన ఆటతీరు ద్వారా ఎప్పటికీ గుర్తుండిపోతారు. సరిగ్గా ఇదేరోజు (2015 జనవరి 18న) వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో డివిలియర్స్ తన జీవితకాలపు గొప్ప ఇన్నింగ్స్ ...
క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేసిన పంత్
టీమిండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్ మరోసారి తన అసాధారణ ఆటతీరుతో ప్రపంచాన్ని ఆకట్టుకున్నారు. ఆసీస్ గడ్డపై అత్యధిక సిక్సర్లు బాదిన విదేశీ ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు పంత్ ఆసీస్ పై ...
దేశవాళీ టోర్నీల్లో చరిత్ర సృష్టిస్తున్న యువ క్రికెటర్లు
IPL-2025 వేలంలో ఏ జట్టూ కొనుగోలు చేయని ఆటగాళ్లు తమ ప్రతిభతో దేశవాళీ టోర్నీలలో సంచలనం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా విజయ్ హజారే ట్రోఫీలో అదరగొడుతున్నారు. ముంబై బ్యాటర్ ఆయుశ్ మాత్రే తన అసాధారణ ...
అరుదైన ఘనతకు అతి చేరువలో కేఎల్ రాహుల్
టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను ఓ అరుదైన ఘనత ఊరిస్తోంది. ఈ రికార్డుకు అతి చేరువలో ఉన్న రాహుల్ చేతిగాయంతో ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈనెల 26న జరగబోయే టెస్టు మ్యాచ్‌లో ఆ ఘనతను ...
ఆ దేశంతో ఒక్క టెస్ట్ కూడా ఆడని అశ్విన్
భారత క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ స్పిన్నర్‌గా పేరు పొందిన రవిచంద్రన్ అశ్విన్, తాజాగా ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. రిటైర్‌మెంట్ ప్రకటించిన ఈ స్టార్ ప్లేయర్ తన కెరీర్‌లో పాకిస్తాన్‌తో ఒక్క ...