Cricket News

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌ సౌత్ ఆఫ్రికా

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌ సౌత్ ఆఫ్రికా

లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌ (Lords Cricket Ground)లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌ (Final)లో దక్షిణాఫ్రికా (South Africa) అద్భుత‌మైన విజ‌యాన్ని (Victory) సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా (Australia)పై 5 ...

ప్లేయర్లకు బిగ్ షాకిచ్చిన ఐసీసీ..?

ప్లేయర్లకు బిగ్ షాకిచ్చిన ఐసీసీ..?

ఈ కొత్త నిబంధనలను ICC ఈ నెల నుంచే తన ‘ప్లేయింగ్ కండిషన్స్’లో భాగంగా అమలు చేయనుంది. అలాగే, MCC వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి ఈ నియమాలను అమలులోకి తీసుకురానుంది. ఈ ...

గాయంతోనూ క్రీజులోనే కెప్టెన్ బావుమా: హ్యాట్సాఫ్ టెంబా!

గాయంతోనూ క్రీజులోనే కెప్టెన్ బావుమా: హ్యాట్సాఫ్ టెంబా!

ఒక జట్టు నాయకుడు ఎలా ఉండాలో తన పోరాట పటిమతో చాటి చెప్పాడు దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా. లార్డ్స్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో బావుమా ఒక యోధుడిలా ...

శ్రేయస్ కు మళ్లీ నిరాశ.. 10 రోజుల్లో రెండు ఫైనల్స్ ఓటమి!

శ్రేయస్ కు మళ్లీ నిరాశ.. 10 రోజుల్లో రెండు ఫైనల్స్ ఓటమి!

టీమిండియా (Team India) స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ (Shreyas Iyer)కు సారథిగా వరుసగా రెండోసారి నిరాశ ఎదురైంది. కేవలం 10 రోజుల వ్యవధిలో అతను రెండు ఫైనల్స్‌లో ఓటమిని చవిచూశాడు. జూన్ ...

WTC Final 2025: స్టార్క్‌ చరిత్ర.. షమీ రికార్డు బద్దలు!

WTC Final 2025: స్టార్క్‌ చరిత్ర.. షమీ రికార్డు బద్దలు!

ఆస్ట్రేలియా స్టార్ (Australia Star) పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) చరిత్ర సృష్టించాడు. టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami)పేరిట ఉన్న ఒక ఆల్‌టైమ్ (All-Time) రికార్డును బద్దలు కొట్టాడు. ...

శ్రేయస్ ఎంపికపై గంగూలీ తీవ్ర ఆగ్ర‌హం

శ్రేయస్ ఎంపికపై గంగూలీ తీవ్ర ఆగ్ర‌హం

ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేయకపోవడంపై భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భారత సెలెక్టర్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇంగ్లండ్‌ ...

స్టార్ క్రికెటర్ల వరుస రిటైర్మెంట్లు..

స్టార్ క్రికెటర్ల వరుస రిటైర్మెంట్లు.. కార‌ణ‌మేంటీ..?

ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌ (International Cricket)కు అనుకూలంగా లేదనే చెప్పాలి. పలువురు స్టార్ క్రికెటర్లు (Star Cricketers) అనూహ్యంగా రిటైర్మెంట్లు (Retirements) ప్రకటించి క్రికెట్ అభిమానులను షాక్‌కు గురిచేస్తున్నారు. ఈ ధోరణి ...

టీమిండియా షెడ్యూల్‌లో కీలక మార్పులు: బీసీసీఐ అధికారిక ప్రకట

టీమిండియా షెడ్యూల్‌లో కీలక మార్పులు: బీసీసీఐ అధికారిక ప్రకటన!

ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానున్న టీమిండియా (Team India) హోం సీజన్ షెడ్యూల్‌లో (Home Season Schedule) పలు మార్పులు (Several Changes) చోటుచేసుకున్నాయి. భారత సీనియర్ పురుషుల జట్టు, మహిళల ...

బెంగళూరులో తొక్కిసలాట.. RCBపై BCCI సీరియస్‌

బెంగళూరులో తొక్కిసలాట.. RCBపై BCCI సీరియస్‌

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)(RCB) ఐపీఎల్ విజయోత్సవ (IPL Victory Celebration) వేడుకల సందర్భంగా బెంగళూరు (Bengaluru)లో జరిగిన తొక్కిసలాట (Stampede)లో 11 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు. ఈ ...

బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా?

బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా?

భారత క్రికెట్ నియంత్రణ మండలి (Board of Control for Cricket in India) అధ్యక్ష పదవిలో కీలక మార్పులు జరగనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు రోజర్ బిన్నీ (Roger Binny) రిటైర్మెంట్ నేప‌థ్యంలో.. ...