Cricket Match Schedule

20న భారత్, పాకిస్తాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా యువీ!

20న భారత్, పాకిస్తాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా యువీ!

డబ్ల్యూసీఎల్ (WCL) (వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్) 2025 జూలై 18న యునైటెడ్ కింగ్‌డమ్‌ (United Kingdom)లో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్లు తలపడనున్నాయి. జూలై 20న ...