Cricket History
మహిళల క్రికెట్ చరిత్రలో ఐసీసీ సంచలన నిర్ణయం!
2025 మహిళల వన్డే ప్రపంచకప్ (2025 Women’s ODI World Cup)లో భారత మహిళా జట్టు (Indian Women’s Team) సంచలన ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో ఆస్ట్రేలియా (Australia)ను ఓడించి, చరిత్ర సృష్టించింది. ...
WACA రికార్డ్స్‌ను గుర్తుచేసుకుంటున్న రోహిత్
టీమిండియా (Team India) కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) (హిట్‌మ్యాన్) తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా నిలుస్తాడు. రోహిత్ కెరీర్‌లో జనవరి 12, 2016 తేదీకి ఒక ప్రత్యేక ...
చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. 148 ఏళ్ల టెస్టు హిస్టరీలో ఏకైక ఆటగాడిగా ఘనత!
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) అరుదైన రికార్డు సాధించాడు. 148 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంతవరకు ఏ ఆటగాడికీ సాధ్యం కాని ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ...
51 ఏళ్లలో తొలి భారత ఓపెనర్‌గా జైస్వాల్ కొత్త రికార్డు
యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) మరోసారి తన అద్భుతమైన ఫామ్, నైపుణ్యంతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్ (England)తో ఓల్డ్ ట్రాఫోర్డ్ (Old)లో జరుగుతున్న నాల్గవ టెస్టు మ్యాచ్‌లో అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించి, భారత ...
దృష్టి లోపమున్నా.. స్టీఫెన్ నీరో 309 పరుగులతో ప్రపంచ రికార్డు!
దృఢ సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ఆస్ట్రేలియా (Australia) అంధుల క్రికెటర్ (Blind Cricketer) స్టీఫెన్ నీరో (Stephen Nero). బ్రిస్బేన్ (Brisbane)లో న్యూజిలాండ్ (New Zealand)తో జరిగిన ఒకరోజు అంతర్జాతీయ ...
Will the Gill Generation Break the English Curse?
India returns to English shores in 2025, aiming to end an 18-year Test series drought that dates back to the iconic 2007 win under ...
ఇంగ్లాండ్‌లో టీమిండియా.. ఊరిస్తున్న18 ఏళ్ల రికార్డు
ఇంగ్లాండ్ (England) పర్యటన భారత టెస్ట్ క్రికెట్ (India’s Test Cricket) చరిత్రలో ఎప్పుడూ ఒక పెద్ద సవాలుతో కూడిన అధ్యాయమే. స్వింగ్, సీమ్‌కు ప్రసిద్ధి చెందిన ఇంగ్లాండ్ పిచ్‌లపై భారత్‌కు విజయం ...
HISTORY! Netherlands edge Nepal after THREE Super Overs in a thriller
In a match that will echo through cricketing folklore for years to come, the Netherlands edged past Nepal in a jaw-dropping T20I that needed ...
క్రికెట్ హిస్టరీలో అసాధారణం: ఒకే మ్యాచ్‌లో మూడు సూపర్ ఓవర్లు!
క్రికెట్ చరిత్ర (Cricket History)లో ఇది గుర్తుండిపోయే మ్యాచ్ (Match)గా నిలిచింది. ఎందుకంటే మ్యాచ్ ఫలితం తేలడానికి ఏకంగా మూడు సూపర్ ఓవర్లు (Three Super Overs) ఆడాల్సి వచ్చింది. క్రికెట్ మ్యాచ్‌లో ...













