Court Services Disrupted
తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్
తెలంగాణ హైకోర్టు (Telangana High Court) వెబ్‌సైట్‌లో ఆర్డర్ కాపీలు డౌన్‌లోడ్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా వెబ్‌సైట్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. అంతటితో ఆగకుండా, ఏకంగా హైకోర్టు సైట్‌లో బెట్టింగ్ సైట్(Betting Site)కు ...






