Couple Death
అమెరికాలో రోడ్ యాక్సిడెంట్.. పాలకొల్లులో విషాదఛాయలు
అమెరికా (America)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు (Palakollu)ను తీవ్ర విషాదంలో ముంచింది. పాలకొల్లుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కొటికలపూడి ...






