Corporate Land Allocation
99 పైసలకే భూ కేటాయింపులు.. మండలిలో రచ్చ
By Telugu Feed
—
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో భూకేటాయింపుల అంశంపై తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. విశాఖపట్నంలోని వేల కోట్ల విలువైన భూములను కేవలం 99 పైసలకే ప్రైవేట్ సంస్థలకు కేటాయించడంపై వైసీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ...
