Coriolis Effect
తుఫాన్లు ఎలా ఏర్పడతాయి..? ‘మొంథా’ పేరుకి అర్థం తెలుసా?
గత ఐదు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మొంథా తుఫాన్ విరుచుకుపడి నానా బీభత్సం సృష్టించింది. అయితే వినడానికి విచిత్రంగా ఉన్న ‘మొంథా తుఫాన్’ పేరు వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ...






