Contract Workers Protest
విశాఖ స్టీల్ ప్లాంట్.. ముదురుతున్న వివాదం
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును వ్యతిరేకిస్తూ వారు ఆందోళన చేస్తుండడం పరిస్థితి మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే ...






