Constitution Amendment
నేడు దేశ రాజకీయాల్లో చారిత్రక మలుపు..?
భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత కీలకమైన అడుగు పడబోతోంది. నేడు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న కేంద్ర క్యాబినెట్ సమావేశం పలు సంచలన నిర్ణయాలకు వేదిక కానుంది. ...






