Congress Party Leader Death
కాంగ్రెస్‌లో విషాదం.. రాంరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అలియాస్ దామన్న (73) అనారోగ్యంతో మృతి చెందారు. కొద్దిసేపటి క్రితం ఆయన హైదరాబాద్‌లోని ...






