Congress Leadership
తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ను మార్చుతూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్‌కు (Meenakshi Natarajan) ఈ బాధ్యతలు అప్పగించింది. ...