Congress BRS Strategy
బలం లేకున్నా, మేము పోటీ చేస్తాం – బండి సంజయ్
హైదరాబాద్ (Hyderabad) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) బీజేపీ (BJP) తప్పకుండా పోటీ చేస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) స్పష్టం చేశారు. కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ ...