Colombo
భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌పై టెన్షన్
టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్–పాకిస్థాన్ మ్యాచ్ క్రికెట్ అభిమానుల కోసం పెద్ద పండగగా మారింది. ఈ ఆదివారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగే ఈ క్లాష్‌ను చూసేందుకు అభిమానులు ఎదురు ...
2026 టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి-మార్చి నెలల్లో భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో జరగనుంది. టోర్నీ సమీపిస్తున్నప్పటికీ ఐసీసీ పూర్తి షెడ్యూల్‌ను ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ వారంలో షెడ్యూల్ విడుదలయ్యే ...
మహిళల ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల
భారత్ (India), శ్రీలంక (Sri Lanka) సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న మహిళల వన్డే ప్రపంచకప్ (Women’s ODI World Cup)కు సంబంధించిన వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ (Schedule)ను నిన్న విడుదల (Released) చేశారు. ...
ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 షెడ్యూల్ విడుదల
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) 13వ ఎడిషన్ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ (Women’s ODI World Cup) 2025 షెడ్యూల్(Schedule)ను అధికారికంగా విడుదల చేసింది (Released). భారత్ (India), శ్రీలంక(Sri Lanka)లు ...









