Coastal Fishermen Issues
జనసేన ఎమ్మెల్యేపై గంగపుత్రుల ఆగ్రహం.. తీరంలో ఆందోళన (Video)
అనకాపల్లి (Anakapalli) జిల్లా పూడిమడక తీర ప్రాంతంలో మత్స్యకారులు ఆందోళనకు దిగారు. మూడు రోజుల క్రితం సత్తయ్య (Sattaiah) అనే మత్స్యకారుడు సముద్రంలోకి వెళ్లి గల్లంతు కావడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ...






