Coastal Andhra News

ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు

ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనమై తీవ్ర అల్పపీడనం ప్ర‌యాణం గంద‌ర‌గోళంగా కొన‌సాగుతోంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. అనూహ్యంగా దిశ మార్చుకుని దక్షిణ కోస్తా తీరం వైపు పయనిస్తోంద‌ని, ఈ పరిస్థితి కారణంగా రేపు ...