CM Stalin
ఈ దేశం ఎవరి సొత్తు కాదు.. డీలిమిటేషన్‌పై స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు
దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తోందని తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. డీఎంకే ఆధ్వర్యంలో తమిళనాడులో అఖిలపక్ష సమావేశం నిర్వహించగా, ఈ భేటీలో తెలంగాణ ...
తమిళనాడు సంచలన నిర్ణయం.. రూపాయి చిహ్నం మార్పు
తమిళనాడులో త్రిభాషా విధానంపై వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. డీఎంకే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) ప్రకారం హిందీని మూడో భాషగా తప్పనిసరిగా నేర్చుకోవాలని కేంద్రం కోరుతోంది. ...