CM Revanth Reddy
రైతు భరోసా కోసం సాగు యోగ్యత కీలకం.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
రాష్ట్రంలో వ్యవసాయ భూముల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ప్రతి ఎకరాకు రూ.12 వేలు చొప్పున సహాయం అందించడమే ఈ పథకం లక్ష్యం. ...
బాబు బనకచర్ల ప్రకటన.. తెలంగాణ, ఏపీ మధ్య చిచ్చు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల చేసిన ఓ ప్రకటన తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చురేపింది. గోదావరి జలాలను రాయలసీమకు తరలించేందుకు చంద్రబాబు గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును ఇటీవల ప్రకటించడమే కాకుండా పవర్ పాయింట్ ...
హైదరాబాద్ తాగునీటి సమస్యపై సీఎం కీలక నిర్ణయం
హైదరాబాద్ నగరానికి తాగునీటి సరఫరా (Hyderabad Drinking Water) అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో హైదరాబాద్ జల మండలి బోర్డు ...
కేసీఆర్, హరీష్, కేటీఆర్ జైలుకు వెళ్తారు.. – కడియం శ్రీహరి
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నేతలు, కల్వకుంట్ల ఫ్యామిలీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కుటుంబంలోని కొందరు జైలు ఊచలు లెక్క పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ...
ఫార్ములా -ఈ కేసు ఒక ‘లొట్టపీసు కేసు’.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
ఫార్ములా -ఈ కార్ రేస్ కేసుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో పసలేదని, అదొక లొట్టపీసు కేసు అని కొట్టిపారేశారు. రేవంత్‌రెడ్డి తనను ...
గోటితో పొయ్యేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకున్నారు – బన్నీ అరెస్టుపై పవన్ వ్యాఖ్య
సంధ్య థియేటర్ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. నిర్మాత, తెలంగాణ ఫిల్మ్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ దిల్‌రాజుతో భేటీ అనంతరం పవన్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ...
తొక్కిసలాట ఘటన చుట్టే తెలంగాణ రాజకీయం..
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన చుట్టే తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. గత రెండ్రోజులుగా ఇదే హాట్ టాపిక్. అసెంబ్లీలో సీఎం రేవంత్ ఆ ఘటనపై, హీరో అల్లు అర్జున్‌పై కామెంట్స్ ...
‘నన్ను కిందకు లాగేయ్యాలని చూస్తున్నారు..’ – బన్నీ సంచలన వ్యాఖ్యలు
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు ...
అన్నం తింటున్నావా.. గడ్డి తింటున్నావా..? కడియం శ్రీహరికి రాజయ్య కౌంటర్
బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిన్న బీఆర్ఎస్ పార్టీపై, కల్వకుంట్ల కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాటలకు మాజీ డిప్యూటీ సీఎం ...