Close Cases

కేసుల క్లోజ్ చేసేందుకు పక్కా స్కెచ్.. నిజ‌మేనా?

కేసుల క్లోజ్ చేసేందుకు పక్కా స్కెచ్.. నిజ‌మేనా?

వైసీపీ హ‌యాంలో త‌న‌పై న‌మోదైన కేసుల‌ను క్లోజ్ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పావులు క‌దుపుతున్నార‌ని, ఇందుకు సంబంధించిన కార్యాచరణను కొద్దిరోజులుగా ప్ర‌భుత్వం వేగవంతం చేసిందని తెలుస్తోంది. చంద్రబాబు కేసులను మొదటి నుంచి పర్యవేక్షిస్తున్న ...