Cleanliness Pledge

ఉచిత బ‌స్సు ప‌థ‌కంపై సీఎం సంచలన ప్రకటన

ఉచిత బ‌స్సు ప‌థ‌కంపై సీఎం సంచలన ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని పలు కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్ర ప్రజలతో స్వచ్ఛతా ప్రమాణం చేయించడంతో పాటు, విద్యుత్, రైతు బజార్లు, మహిళల ...